👉IRCON Recruitment Notification 2023:
👉IRCON లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాఫీని పోస్ట్ ద్వారా అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.
👉మొత్తం ఖాళీలు.. 33
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ సివిల్ - 13
▪️ఎలక్ట్రికల్ - 4
▪️ ఎస్ అండ్ టీ - 3
▪️టెక్నీషియన్ అప్రెంటీస్ సివిల్ - 9
▪️ఎలక్ట్రికల్ కే2 ఎస్ అండ్ టీ - 2
👉అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ టెక్నాలజీ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
▪️అదేవిధంగా, డిప్లొమా అప్రెంటీస్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్ట్ డిప్లొమా కలిగి ఉండాలి.
▪️గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఖాళీలు రెండింటికీ, జూలై 1, 2020న లేదా ఆ తర్వాత కనీస అర్హతను పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు..
👉వయస్సు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
▪️ నిబంధనల ప్రకారం రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉శాలరీ :
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు - రూ.10,000/-
▪️ డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు - రూ.8,500/-
👉 శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం
👉ఈ ఉద్యోగాలకు సంబంధించిన చివరి తేదీ ఆగస్టు 15 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
▪️ దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 25 గా నిర్ణయించబడింది.
▪️ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉Website : ircon.org
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: