👉Engineering Jobs and ITI Jobs 2023 : ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ చదివిన వారికి...
👉హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) 647 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత :అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా డిగ్రీ, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 2023 జులై 21 నాటికి.. 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
▪️అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
👉 దరఖాస్తు ఫీజు: హెచ్ఎఎల్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
👉పోస్టులు - ఖాళీలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 186
▪️డిప్లొమా అప్రెంటీస్ - 111
▪️ ఐటీఐ అప్రెంటీస్ - 350
👉ట్రేడ్ విభాగాలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ :
ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, మెకానికల్, కెమికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఫార్మసీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
▪️డిప్లొమా అప్రెంటీస్ :
ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ అసిస్టెంట్
▪️ఐటీఐ అప్రెంటీస్:
ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్, కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : సెలక్షన్ కమిటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
👉ట్రైనింగ్: అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది.
👉స్టైపెండ్ :
▪️గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9,000 ▪️డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.8,000
▪️ఐటీఐ అప్రెంటీస్లకు నెలకు రూ.8,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
👉దరఖాస్తు విధానం: https://hal-india.co.in/
👉దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 02,2023
👉 దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్టు 23,2023
👉డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు : 2023 సెప్టెంబర్ 4 నుంచి 16 వరకు
👉 మొత్తం పోస్టుల సంఖ్య: 647 ఖాళీలు (HAL)
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: