👉Jobs in IT Towers Mahabubnagar: ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు...
👉అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/ పోస్ట్-గ్రాడ్యుయేషన్, 2022 & 2023 గ్రాడ్యుయేట్లు 50%తో పాటు ఎటువంటి బ్యాక్లాగ్ లు లేకుండా ఉండాలి.
👉నైపుణ్యాలు: మంచి కమ్యూనికేషన్ మరియు రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
👉సాంకేతిక నైపుణ్యాలు: MS ఆఫీస్
👉ఇంటర్వ్యూ విధానం:
▪️ మొదటి రౌండ్: గ్రూప్ డిస్కషన్
▪️2వ రౌండ్: రాత పరీక్ష
▪️3వ రౌండ్: HR రౌండ్
👉పని ప్రదేశం: ఐటీ టవర్స్ మహబూబ్ నగర్
👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
👉రిజిస్టర్ చేసుకోవడానికి లింక్:
👉చివరి తేదీ: ఆగస్టు 08, 2023
👉మరిన్ని వివరాల కోసం, దయచేసి సందర్శించండి: https://task.telangana.gov.in/placements
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: