👉సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో శిక్షణ..
👉గన్నవరం రూరల్: నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ అందిస్తున్నామని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) విజయవాడ జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సీహెచ్ శేఖర్ తెలిపారు.
👉శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సీపెట్..
👉విజయవాడ, ఎంఎస్ఎంఈ అండ్ ఎన్ఎస్ఐసీ కేంద్ర ప్రభుత్వ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో శిక్షణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
👉 నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్ హెచ్) స్కీమ్ ద్వారా మిషన్ ఆపరేటర్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్లో 6 నెలల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు.
👉 ఉచిత భోజనం, వసతి సదుపాయాలను సీపెట్ అందిస్తుందని వివరించారు.
👉 10వ తరగతి పాసై, 18 సంవత్సరాల వయస్సు గల యువత కి అవకాశం..
👉 ఆసక్తి కల అభ్యర్థులు ఈ ఫోన్ నెంబర్ 6300147965 ను సంప్రదించి దరఖాస్తులు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: