👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ / పీజీ ఉత్తీర్ణత.
👉వయసు: 35 - 40 ఏళ్లు ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 56
👉పోస్టులు: సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, తదితరాలు.
👉విభాగాలు: మెకానికల్ / మెటలర్జికల్ / ఏరోనాటికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ / తదితరాలు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: షార్ట్స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: రూ.25/-
👉దరఖాస్తు ప్రారంభం: జూలై 27, 2023
👉 దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2023
👉Website : https://www.upsconline.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: