👉Free Computer Training:
👉కలికిరి: ఉర్దూ అకాడమీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ (డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్) ఇస్తామని కలికిరి ఉర్దూ అకాడమి ట్రైనింగ్ కేంద్రం ఇన్ ఛార్జ్ నాజియా అంజుమ్ తెలిపారు.
👉10వ తరగతి అర్హత కలిగిన మైనారిటీ యువతీ, యువకులు అర్హులని...
👉 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ వరకు వారు పేర్లు నమోదు చేసుకోచ్చన్నారు.
👉మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, పూర్తి చేసుకున్న వారికి ధృవీకరణ పత్రం అందజేస్తామన్నారు.
👉 అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు.
👉 మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో 9581321179 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: