Type Here to Get Search Results !

తపాలా జీవిత బీమా, గ్రామీణతపాలా జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు...


👉తపాలా జీవిత బీమా, గ్రామీణ
తపాలా జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి...

👉కడపలో ఈనెల 17న తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి తపాలాశాఖ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన తపాల కార్యాలయ సూపరింటెండెంట్ కిరణ్ వెల్లడించారు.

👉ఏజెంట్లుగా కడప డివిజన్లోని పలు ప్రాంతాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు సూచించారు.

👉కావున ఆసక్తి గల అభ్యర్థులు 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వర కు ఇంటర్వ్యూలో పాల్గొనాలన్నారు.

👉హాజరయ్యే ఔత్సాహిక అభ్యర్థులు తమతో పాటు పదో తరగతి పాసైన సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలన్నారు.

👉ఇందులో 18 సంవత్సరాలు నుంచి 50 ఏళ్ల లోపు గల అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

👉ఎంపిక చేసిన ఏజంట్లు సెక్యూరిటీ డిపాజిట్టుగా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

👉 ఏదేని ఇతర వివరాలకు 9490032695 నెంబరును సంప్రదించాలని కోరారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments