👉AP Electricity Department Jobs:
👉అనంతపురం టౌన్: విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్లుగా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ... ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఈ సురేంద్ర తెలిపారు.
👉ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ లైన్మెన్లు 380 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
👉 వీరందరినీ రెగ్యులర్ చేశామని, విద్యుత్ సంస్థ నిబంధనల మేరకు జీతాలతోపాటు అలవెన్సులు, పీఆర్సీ అమలు చేయనున్నామని తెలిపారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.