Type Here to Get Search Results !

APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APSRTC Notification:
ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ట్రేడుల్లో అప్రంటీస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

👉అర్హత : సంబంధిత ట్రేడ్ లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

👉విజయనగరం జోన్ పరిధిలోని తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నాయి.

👉అర్హత, ఆసక్తి అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

👉అర్హులైన అభ్యర్థులకు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.

👉రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వెబ్ సైట్:
https:// www.apprenticeshipindia.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments