Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... Walk-in Interviews...


👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉DMHO తూర్పు గోదావరి జిల్లాలో  మెడికల్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి / ఇంటర్ / డిప్లొమా / బ్యాచిలర్స్ డిగ్రీ / డీఎంఎల్టి / ఎంబీబీఎస్ / పీజీ డిగ్రీ / ఎంఫిల్ ఉత్తీర్ణత.

👉వయస్సు : 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య  ఉండాలి.
▪️sc/st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 61

👉పోస్టుల వివరాలు:
▪️గైనకాలజిస్ట్
▪️పెడియాట్రిషిన్స్
▪️ సైకియాట్రిస్ట్
▪️ఫిజిషియన్
▪️మెడికల్ ఆఫీసర్
▪️ ల్యాబ్ టెక్నీషియన్
▪️స్టాఫ్ నర్స్
▪️ డెంటల్ టెక్నీషియన్
▪️హాస్పటల్ అటెండెంట్ తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రోస్టర్ పాయింట్లు / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభతేది : జూలై 03, 2023

👉దరఖాస్తులకు చివరి తేది: జూలై 07, 2023

👉 important Dates:


👉వెబ్సైట్www.eastgodavari.ap.gov.in

👉 వాక్ - ఇన్ ఇంటర్వ్యూ మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ కింది నోటిఫికేషన్ లో చూడగలరు.

👉




👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments