Type Here to Get Search Results !

భారత ప్రభుత్వరంగ సంస్థ ఐఐటి లో నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...జులై 05 వరకు మాత్రమే దరఖాస్తులకు అవకాశం...

👉నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..

👉 ఖరగ్ పూర్ లోనిభారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ / బ్యాచిలర్స్ డిగ్రీ / ఇంజినీరింగ్ డిప్లొమా / ఎంబీఏ ఉత్తీర్ణత.

👉 వయస్సు : 25 నుంచి 30 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.21700 నుంచి రూ.112400/- వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 153

👉పోస్టుల వివరాలు:
▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్
▪️ స్టాఫ్ నర్స్
▪️ సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
▪️ డ్రైవర్ గ్రేడ్
▪️సెక్యూరిటీ
▪️ఇన్స్పెక్టర్
▪️జూనియర్ అసిస్టెంట్
▪️ జూనియర్ టెక్నీషియన్ తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటెరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: రూ.500/- చెల్లించాలి.

👉దరఖాస్తులకు చివరి తేదీ:
జూలై 05, 2023

👉websitewww.iitkgp.ac.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments