Type Here to Get Search Results !

ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉 పోస్టులు - అర్హతలు :

1. వెల్ఫేర్ ఆఫీసర్: డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం 2 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

👉వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️SC/ST కి 5 ఏళ్ళు
▪️OBC కి 3 ఏళ్ళు
▪️PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ. 29,740 నుంచి రూ. 1,23,000/- వరకు ఉంటుంది.

2. జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ / డిప్లొమా ఉత్తీర్ణత. ఎన్సీవీటీ / ఎస్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

👉వయసు: 25 ఏళ్లు మించకూడదు.
▪️SC/ST కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 108

👉పోస్టులు:
1.వెల్ఫేర్ ఆఫీసర్
2. జూనియర్ టెక్నీషియన్

👉విభాగాలు: టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, టెలక్ట్రికల్, తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్షద్వారా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు రుసుము:
▪️జనరల్, ఓబిసి కి రూ. 600 /-
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.200/-

👉దరఖాస్తులకు ప్రారంభతేది :జూలై 03, 2023

👉 దరఖాస్తులకు చివరి తేది: జూలై 31, 2023


👉 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉 Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments