👉PGCIL: 10Th, ఐటీఐ, డిప్లొమా అర్హతతో 1045 అప్రెంటిస్ ఉద్యోగాలు...
👉అర్హత: విభాగాన్ని బట్టి పది, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 18 ఏళ్లు నిండిన వారు అర్హులు.
👉పీజీసీఐఎల్ రీజియన్ వారీగా ఖాళీలు:
1. కార్పొరేట్ సెంటర్ (గుర్రం) - 53
2. నార్తర్న్ రీజియన్-1(ఫరీదాబాద్)- 135
3. నార్తర్న్ రీజియన్-2(జమ్ము)- 79
4. నార్తెర్న్ రీజియన్-III(లక్నో)- 93
5. ఈస్ట్రన్ రీజియన్-1(పట్నా)- 70
6. ఈస్ట్రన్ రీజియన్-2(కోల్కతా)- 67
7. నార్త్ ఈస్ట్రన్ రీజియన్(షిల్లాంగ్)- 115
8. ఒడిశా ప్రాజెక్ట్స్(భువనేశ్వర్) - 47
9. వెస్ట్రన్ రీజియన్-1(నాగప్పర్)- 105
10. వెస్ట్రన్ రీజియన్-2(వడోదర)- 106
11. సదరన్ రీజియన్ - 1 (హైదరాబాద్) - 70
12. సదరన్ రీజియన్-2(బెంగళూరు)- 105
👉మొత్తం ఖాళీలు: 1045.
👉అప్రెంటిస్ షిప్ ట్రేడ్ విభాగాలు:
▪️గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్)
▪️గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్)
▪️గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్)
▪️ హెన్ఆర్ ఎగ్జిక్యూటివ్
▪️ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్
▪️ పీఆర్ అసిస్టెంట్
▪️ఐటీఐ- ఎలక్ట్రిషియన్
▪️డిప్లొమా (ఎలక్ట్రికల్)
▪️డిప్లొమా (సివిల్)
▪️గ్రాడ్యుయేట్ (సివిల్)
▪️ ఎగ్జిక్యూటివ్
▪️సెక్రటేరియల్ అసిస్టెంట్.
👉శాలరీ : నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.
👉శిక్షణ వ్యవధి: సంవత్సర కాలం ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగాఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేదీ: 31/07/2023
👉వెబ్సైట్ : www.powergrid.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl