Type Here to Get Search Results !

UCIL లో గ్రూప్ ఎ, బి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉UCIL లో గ్రూప్ ఎ, బి ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉ఝార్ఖండ్ రాష్ట్రం జాదుగూడ మైన్స్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది గ్రూప్ ఎ, బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 122

👉పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్. అడిషనల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మేనేజర్, కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్, సూపర్వైజర్, ఫోర్మ్యన్, తదితరాలు.

1. గ్రూప్-ఎ: 44 పోస్టులు
2. గ్రూప్-బి: 78 పోస్టులు

👉దరఖాస్తు ఫీజు :
▪️ జనరల్ అభ్యర్థులకు రూ.500
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ప్రారంభం: జూలై 16, 2023

👉దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 18, 2023

👉 పూర్తి వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ లో చూడవచ్చు :


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link :



Tags

Post a Comment

0 Comments