👉ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గతంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాను అనుసరించి మెరిట్ మేరకు 1:2 నిష్పత్తితో 126 మందితో తుది జాబితా విడుదల చేసినట్లు వివరించారు.
👉సర్టిఫికెట్ల పరిశీలనకు: జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు జూలై 26న అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
👉అభ్యర్థులు అన్ని సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలన్నారు.
👉 జాబితాలోని అర్హులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) ఉంటుందన్నారు. ఈ పరీక్ష నిర్వహించే తేదీని తదుపరి తెలియజేస్తామన్నారు.
👉ఈ జాబితాను రెండు జిల్లాల పరిధిలోని ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాలతో పాటు https://ananthapuramu.ap.gov.in/ వైబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link :