Type Here to Get Search Results !

HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

👉అర్హత : బీటెక్ తో పాటు పలు టెక్నికల్ డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ వంటి విభాగాల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

👉మొత్తం ఖాళీlu: 29

👉వయసు:  27 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.6 లక్షల వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 19,2023 

👉ఎంపికైన అభ్యర్థులు ముంబై, గుజరాత్ లో పనిచేయాల్సి ఉంటుంది.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments