Type Here to Get Search Results !

AP లోని న్యాయసేవాధికార సంస్థ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...


👉AP లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ...

👉 AP లోని న్యాయసేవాధికార సంస్థ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

👉చిత్తూరు, తిరుపతిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి అధికారిణి పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు.

👉పోస్టుల వివరాలు:

◾️టైపిస్ట్ కమ్ అసిస్టెంట్-4

◾️జూనియర్ అసిస్టెంట్ -1

◾️డేటా ఎంట్రీ ఆపరేటర్ -1

◾️స్టెనో-1

◾️రికార్డ్ అసిస్టెంట్ - 2

◾️అటెండర్ - 7

◾️ఆఫీస్ సబార్డినేట్ -1 పోస్టు

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: జులై 15, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జులై 22, 2023

👉 చిత్తూరులోని ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు పొంది, ఈనెల 22వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments