👉హైదరాబాద్: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (నిన్)లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 అర్హత: డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్
👉మొత్తం ఖాళీలు : 116
👉ఖాళీల వివరాలు :
▪️ టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు 45
▪️ టెక్నీషియన్ పోస్టులు 33
▪️ ల్యాబొరేటరీ అటెండెంట్ 38 ఖాళీలు ఉన్నాయి.
👉 శాలరీ :
▪️టెక్నికల్ అసిస్టెంట్ కు 35,400 నుండి 112400
▪️ టెక్నీషియన్ కు 19,900 నుండి 63200రూ
▪️ ల్యాబొరేటర్ అటెండెంట్ కు 18000 నుండి 56, 900రూ వేతనంగా చెల్లిస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: జులై 24, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2023
👉Website : http://www.nin.res.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl