👉TSPSC Ground Water Department Jobs:
👉భూగర్భజలశాఖలో వివిధ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది TSPSC.
👉రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది.
👉డౌన్లోడ్ ప్రాసెస్:
◾️అభ్యర్థులు మొదటగాhttps:// www.tspsc.gov.in/వెబ్ సైట్ లోకి వెళ్లండి.
◾️డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ GWD 2022 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
◾️మీ టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
◾️డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
◾️ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
◾️ఉద్యోగ నియామక ప్రక్రియలో హాల్ టికెట్ కీలకం. భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి.
👉ఇక నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి హాల్ టికెట్లు కూడా ఇలాగే డౌన్లోడ్ చేసుకోవాలి.
👉 ఆ అభ్యర్థులు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ GWD - Non Gazeeted ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
👉 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ పరీక్షలు జులై 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు.
👉ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పరీక్షలు ఉంటాయని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
👉 గెజిటెడ్ పోస్టుల విభాగంలో మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గతేడాది డిసెంబర్
27 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
👉అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01
అసిస్టెంట్ కెమిస్ట్ - 04
అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06
అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05
👉నాన్ గెజిటెడ్ పోస్టులు:
నాన్ గెజిటెడ్ పోస్టుల విభాగంలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ గతేడాది డిసెంబర్ 28వ తేదీతో ముగిసింది. పరీక్ష తేదీలు ఖరారైనప్పటికీ పేపర్ లీకేజీ ఘటన కారణంగా వాయిదా పడింది. దీంతో జులై లో పరీక్షలు నిర్వహించున్నారు.
👉1. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07
2. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05
3.టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08
4. ల్యాబ్ అసిస్టెంట్ - 01
5.జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: