👉భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది.
👉అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
👉వయస్సు : 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.21700 నుంచి రూ. 69100 వరకు ఉంటుంది.
👉పోస్టులు : కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్)
👉మొత్తం ఖాళీలు: 458 పోస్టులు
▪️యూఆర్- 195
▪️ ఎస్సీ- 74
▪️ ఎస్టీ- 37
▪️ ఓబీసీ- 110
▪️ఈడబ్ల్యూఎస్ - 42
👉దరఖాస్తు ఫీజు:
▪️యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100/-
▪️ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ప్రారంభం: జూన్ 27, 2023
👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: జూలై 26, 2023
👉Website : https://recruitment.itbpolice.nic.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link :