Type Here to Get Search Results !

TS: పలు రకాల ఉద్యోగాల పరీక్ష తేదీల వివరాలు...


👉TS రాష్ట్రంలో పలు రకాల ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది...

👉 పరీక్ష తేదీల వివరాలు...

👉గురుకుల నియామక పరీక్షలు - ఆగస్టు 01 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.

👉 మున్సిపల్ డిపార్ట్ మెంట్ (ఏఓ, జేఏఓ, ఎసీ) - ఆగస్టు 08, 2023,

👉 గ్రూప్ 2 - ఆగస్టు 29,30 4. పాలిటెక్నికల్ లెక్చరర్స్ సెప్టెంబర్ 04 నుంచి 08 వరకు.. (ప్రతీకాత్మక చిత్రం)

👉 ఫిజికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్స్(ఇంర్మీడియట్) - సెప్టెంబర్ 11
👉జూనియర్ లెక్చరర్స్ - సెప్టెంబర్ 12- అక్టోబర్ 03 వరకు..

👉అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ , ఎలక్ట్రికల్) - అక్టోబర్ 18,19,20 తేదీల్లో నిర్వహించనున్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments