Type Here to Get Search Results !

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో ఉద్యోగాలు...ఆగష్టు 10 దరఖాస్తులకు చివరి తేదీ...


👉UPSC లో ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ / పీజీ ఉత్తీర్ణత.

👉మొత్తం ఖాళీలు: 56

👉పోస్టులు: సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, తదితరాలు.

👉విభాగాలు: మెకానికల్ / మెటలర్జికల్ / ఏరోనాటికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / తదితరాలు.

👉వయస్సు : 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉 దరఖాస్తు ప్రారంభం: జూలై 27, 2023

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2023

👉Websitewww.upsc.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments