👉TMC Recruitment Notification 2023:
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, బీడీఎస్, డీఎం, ఎండీ, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొ త్తం పోస్టుల సంఖ్య: 61
👉పోస్టుల వివరాలు:
▪️మెడికల్ ఆఫీసర్
▪️మెడికల్ సూపరింటెండెంట్
▪️ సైంటిఫిక్ ఆఫీసర్
▪️ మెడికల్ ఫిజిసిస్ట్
▪️సైంటిఫిక్ అసిస్టెంట్
▪️జూనియర్ ఇంజనీర్
▪️అసిస్టెంట్ డైటీషియన్
▪️టెక్నీషియన్
▪️అకౌంట్స్ ఆఫీసర్
▪️ స్టెనోగ్రాఫర్
▪️డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
▪️ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.07.2023.
👉వెబ్సైట్: https://tmc.gov.in/
👉ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: టాటా మెమోరియల్ హాస్పిటల్(ముంబై), డా. బారూ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, గువాహటి.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: