Type Here to Get Search Results !

IREL(ఐఆర్ ఈఎల్) లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉IREL Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీకాం /సీఏ/సీఎంఏ/ఎంబీఏ/ఎంఎస్ఓబ్ల్యూ/ పీజీ డిగ్రీ/పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయస్సు : 28 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 శాలరీ : నెలకు రూ.40,000 నుంచి రూ.2.2 లక్షలు వరకు ఉంటుంది.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 28

👉పోస్టుల వివరాలు:
▪️ మేనేజర్
▪️ అసిస్టెంట్ మేనేజర్
▪️సీనియర్ మేనేజర్
▪️ చీఫ్ మేనేజర్

👉 విభాగాలు: మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్ తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/సైకోమెట్రిక్ టెస్ట్/ గ్రూప్ కాంబినేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.07.2023

👉వెబ్సైట్https://www.irel.co.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments