Type Here to Get Search Results !

NLC(ఎన్ ఎల్ సీ)లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NLC Recruitment Notification 2023:

👉మొత్తం పోస్టుల సంఖ్య: 294పోస్టుల

👉వివరాలు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్.

👉విభాగాలు: సైంటిఫిక్, హెచ్ఐర్, జియాలజీ, ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్ తదితరాలు.

👉 పోస్టులు - శాలరీ వివరాలు :
👉జనరల్ మేనేజర్: నెలకు రూ.1.2 లక్షలు నుంచి రూ.2.8లక్షలు చెల్లిస్తారు.

👉డిప్యూటీ జనరల్ మేనేజర్: నెలకు రూ. 1,00,000 నుంచి రూ.2.6 లక్షలు చెల్లిస్తారు.

👉అడిషనల్ చీఫ్ మేనేజర్: నెలకు రూ.90,000 నుంచి రూ.2.4లక్షలు చెల్లిస్తారు.

👉ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: నెలకు రూ.70,000 నుంచిరూ.2లక్షలు చెల్లిస్తారు.

👉 మేనేజర్: నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.

👉డిప్యూటీ మేనేజర్: నెలకు రూ.60,000 నుంచి
రూ.1.8లక్షలు చెల్లిస్తారు.

👉అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: నెలకు రూ.50,000 నుంచి రూ.1.6 లక్షలు చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.

👉వెబ్సైట్https://www.nlcindia.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments