👉AIIMS Recruitment Notification 2023:
👉అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 58
👉పోస్టుల వివరాలు:
▪️ ప్రొఫెసర్-11
▪️ అడిషనల్ ప్రొఫెసర్-09
▪️అసోసియేట్ ప్రొఫెసర్-15
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్-23
👉విభాగాలు: అనెస్తీషియాలజీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ Bringing, హాస్పిటల్అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.07.2023
👉వెబ్సైట్: https://aiimsnagpur.edu.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: