Type Here to Get Search Results !

ICMR - ఎన్ఐఎంఆర్ లో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ICMR-NIMR Recruitment 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఇంటర్మీడియట్/ ఇంజనీరింగ్ డిప్లొమా /బీఈ/బీటెక్/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయస్సు : 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.18,000 నుంచి రూ. 1,12,400 వరకు ఉంటుంది.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 79

👉పోస్టుల వివరాలు:
▪️ టెక్నికల్ అసిస్టెంట్-26
▪️ టెక్నీషియన్-49
▪️ ల్యాబొరేటరీ అటెండెంట్-04

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 21.07.2023

👉వెబ్సైట్: https://main.icmr.nic.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments