👉TCS NQT 2023 August Exam Registration : ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2023.. ఆగస్టు సెషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
👉 TCS NQT 2023 లో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ సంస్థలతో పాటు మరో 2400 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
👉 TCS NQT 2023 పరీక్షకు ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యయేట్స్ అప్లయ్ చేసుకోవచ్చు.
👉 ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో
జులై 31, 2023 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
👉 ఆగస్టు 12, 2023 తేదీ నుంచి దేశవ్యాప్తంగా TCS NQT 2023 పరీక్షను నిర్వహించనున్నారు.
👉అర్హత: ఇంజినీరింగ్, పీజీ పాసైన అభ్యర్థులు అర్హులు.
👉ఎంపిక విధానం: నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
👉 దీన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ స్కోరుకు 2 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేది: జులై 31, 2023
👉TCS NQT 2023 పరీక్ష తేది: ఆగస్టు 12, 2023
👉TCS NQT 2023 పరీక్షా విధానం:
👉TCS NQT పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలు ఉంటాయి.
👉 పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది.
👉 ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
👉 పూర్తి వివరాల్లోకెళ్తే...
▪️ వర్బల్ ఎబిలిటీ : 24 ప్రశ్నలు - 30 నిమిషాలు
▪️రీజనింగ్ ఎబిలిటీ: 30 ప్రశ్నలు - 50 నిమిషాలు
▪️న్యూమరికల్ ఎబిలిటీ : 26 ప్రశ్నలు - 40 నిమిషాలు
▪️ ప్రోగ్రామింగ్ లాజిక్ : 10 ప్రశ్నలు - 15 నిమిషాలు
▪️ కోడింగ్ - 02 ప్రశ్నలు : 45 నిమిషాలు
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: