👉మెగా జాబ్ మేళా ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహణ...
👉షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు.
👉వందకు పైగా కంపెనీల్లో జాబ్ ల రిక్రూట్ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరు.
👉నియోజకవర్గంలోని నిరుద్యోగులు అధైర్య పడొద్దని, వారికి అండగా పాలమూరు ట్రస్ట్ ఉందని బీజేపీ సీనియర్ నేత, పాలమూరు ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ అన్నారు.
👉 ఆదివారం షాద్ నగర్ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం పాలమూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
👉 అర్హతను బట్టి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
👉ఈనెల 15,16 లలో శ్రేయాస్ కన్సల్టెన్సీ, పీవీఆర్ సంయుక్తాధ్వర్యంలో ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్లో మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
👉 ఇందులో వందకు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
👉పూర్తి వివరాలకు 9490956938,9398160997 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: