Type Here to Get Search Results !

డిగ్రీలో కొత్త కోర్సులు...ఈ కోర్సులు ద్వారా ఉద్యోగాలు...


👉డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

👉 ఇప్పటికే 7 కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు భావించారు.

👉స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తంగా వాటి సంఖ్యను 22కు చేర్చారు. తొలుత ఆయా కోర్సులను 36 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టగా, ఇటీవలే మరో 30 ప్రైవేట్ కాలేజీల్లో నిర్వహణకు అనుమతిచ్చారు.

👉మూడేండ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు సంబంధిత పరిశ్రమల్లో అంప్రెటిస్ షిప్ చేయాల్సి ఉంటుంది.

👉 కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులు:
👉బీఏ కోర్సులు:
▪️బీఏ ఫెర్మార్మింగ్ ఆర్ట్స్
▪️బీఏ ఫ్యాషన్ డిజైన్

👉బీఎస్సీ కోర్సులు:
▪️బీఎస్సీ ఫార్మా సేల్స్
▪️బీఎస్సీ ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ
▪️బీఎస్సీ క్వాలిటీ కంట్రోల్
▪️బీఎస్సీ గ్రాఫిక్ డిజైన్ అండ్ డిజిటల్ అడ్వర్టయిజింగ్
▪️బీఎస్సీ యానిమేషన్
▪️ బీఎస్సీ గేమింగ్

👉 బీబీఏ కోర్సులు:
▪️బీబీఏ రిటైల్ ఆపరేషన్స్
▪️బీబీఏ హెల్త్కేర్ మేనేజ్మెంట్
▪️బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్
▪️బీబీఏ హాస్పిటాలిటీ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్
▪️ బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఫుడ్ బేవరేజ్ సర్వీస్ ఆపరేషన్స్
▪️బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఆపరేషన్స్
▪️ బీబీఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అకామడేషన్ ఆపరేషన్స్

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉 Telegram Link:


Tags

Post a Comment

0 Comments