Type Here to Get Search Results !

TATA STEEL : టాటా స్టీల్ లో ఉద్యోగాలు...రేపటి వరకే దరఖాస్తులకు అవకాశం... జులై 11 చివరి తేది...


👉TATA STEEL : టాటా గ్రూప్లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ (TATA Steel Aspiring Engineers Program 2023) ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్/ ఎంటెక్/ ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

👉పోస్టులు : ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు

👉 విభాగాలు: సివిల్ అండ్ స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, బెనిఫికేషన్ ఇంజినీర్, జియోఇన్ఫర్మేటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

 👉వయసు: 01.06.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు.
▪️ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

👉శాలరీ : శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
▪️ ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7 లక్షలు చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
▪️ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11,2023

👉వెబ్సైట్:

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

Tags

Post a Comment

0 Comments