👉ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవల్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
👉ఈ జాబ్ మేళాను నూజివీడులో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
👉 ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 225 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.
👉ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
👉Technotask Business Solution Pvt Ltd:
▪️ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
▪️ఇంటర్/డిప్లొమా చేసిన వారు అర్హులు.
▪️ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వేతనంతో పాటు అలవెన్స్ ఉంటుంది.
👉Mohan Spintex India Ltd: ▪️ఈ సంస్థలో వివిధ విభాగాల్లో 75 ఖాళీలు ఉన్నాయి.
▪️ 7వ తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ▪️ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది.
▪️ఉచితంగా ఫుడ్, వసతి, ఇన్సెంటివ్స్ సదుపాయం కూడా ఉంటుంది.
👉Greentech Industries Inida Pvt Ltd:
▪️ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి.
▪️ డిప్లొమా/ఐటీఐ/టెన్త్/ఇంటర్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
👉 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: