👉న్యూదిల్లీలో ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉మొత్తం ఖాళీలు: 183
👉అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ / ఇంజినీరింగ్ డిగ్రీ / బీటెక్ / బీఈ / సీఏ / ఎంసీఏ / పీజీ డిగ్రీ / ఎంబీఏ / పీజీడీబీఎం / పీజీడీబీఏ ఉత్తీర్ణత.
👉పోస్టులు:
◾️ మార్కెటింగ్ రిలేషన్ షిప్ మేనేజర్
◾️ఫారెక్స్ డీలర్
◾️ట్రెజరీ డీలర్
◾️ ఎకనమిస్ట్ ఆఫీసర్
◾️టెక్నికల్ ఆఫీసర్
◾️ సాఫ్ట్వేర్ డెవలపర్
◾️ఐటీ ఆఫీసర్
◾️లా మేనేజర్
◾️సీఏ
◾️సెక్యూరిటీ ఆఫీసర్ తదితరాలు
👉వయసు: 25-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ: నెలకు రూ.36000 నుంచి రూ.78230/- చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ఉంటుంది.
👉తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
👉దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 29, 2023
👉 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: జూలై 12, 2023
👉website: www.punjabandsindbank.co.in
👉Telegram Link: