Type Here to Get Search Results !

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉NSU: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.

👉తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం... 2023-24 విద్యా సంవత్సరానికి గాను కింది సబ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉వివరాలు: గెస్ట్ ఫ్యాకల్టీ : 36 పోస్టులు

👉సబ్జెక్టులు: సాహిత్యం, పురాణేతిహాసం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, చరిత్ర, పర్యావరణ శాస్త్రం, న్యాయ, మీమాంస, ఆగమ, కంప్యూటర్ సైన్స్, గణితం...

👉అర్హత: పీజీ, నెట్/స్లెట్/ సెట్ లేదా పీహెచ్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ఇంటర్వ్యూ తేదీలు: 17, 18, 19/07/2023

👉వేదిక: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments