Type Here to Get Search Results !

డిగ్రీ అర్హతతో SSC భారీ నోటిఫికేషన్ విడుదల...


👉స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1876 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉అర్హత : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి.
◾దిల్లీ పోలీసు డిపార్ట్ మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్ సైకిల్, కారుకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ◾ప్రభుత్వ నిబంధనల ప్రకారం...
◾ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
◾ ఓబీసీ అభ్యర్థులకు
◾ఎక్స్ సర్వీసెమెన్కు - 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

👉పోస్టులు : 90

👉దరఖాస్తు ఫీజు :
◾జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
◾ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళలకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

👉ఎంపిక విధానం: అభ్యర్థులను నాలుగు దశల్లో  ఎంపిక చేస్తారు.
◾స్టేజ్ 1 : పేపర్ 1 - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
◾స్టేజ్ 2 : ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్) &
ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)
◾స్టేజ్ 3 : పేపర్ 2 - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
◾స్టేజ్ 4 : మెడికల్ ఎగ్జామినేషన్

Note : పీఈటీ/పీఎస్జీటీ టెస్ట్లో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్పుట్లు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అలాగే ప్రతి తప్పు జవాబుకు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్యమైన తేదీలు:
◾ ఎస్ఎస్సీ సీపీఓ నోటిఫికేషన్ విడుదల తేదీ : 2023 జులై 21

👉దరఖాస్తు  ప్రారంభం : 2023 జులై 22

👉దరఖాస్తుకు చివరితేదీ : 2023 ఆగస్టు 15

👉ఎస్ఎస్సీ సీపీఓ పేపర్ 1 పరీక్ష తేదీ : 2023 అక్టోబర్ 3 నుంచి 6 వరకు

👉Websitessc.nic.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:






Tags

Post a Comment

0 Comments