👉రాయ్ బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కింది విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 45 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.67,700 నుంచి రూ. 2,50,000/
👉సీనియర్ రెసిడెంట్: 165 పోస్టులు
👉విభాగాలు: డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, తదితరాలు.
👉మొత్తం ఖాళీలు: 165
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, డిపార్ట్మెంటల్ అసెస్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000/-
◾ ఎస్సీ / ఎస్టీ కేటగిరీకి రూ.800/-
◾ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు ప్రారంభం: జూలై 20, 2023
👉దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్ట్ 13, 2023
👉Website : www.aiimsrbl.edu.in
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.
👉Telegram Link: