Type Here to Get Search Results !

BIG UPDATE: 4,545 బ్యాంక్ ఉద్యోగాలు...జులై 28 వరకు దరఖాస్తులకు అవకాశం...


👉బ్యాంక్ ఉద్యోగాల అభ్యర్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది.

👉4,545 క్లర్క్ పోస్టులకు దరఖాస్తు గడువును జులై 28 వరకు పొడిగించింది.

👉అర్హత:  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతై ఉండాలి.

👉వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

👉 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

👉Website : ibps.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments