Type Here to Get Search Results !

ITBP లో 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ (డ్రైవర్) ప్రభుత్వ ఉద్యోగాలు... జులై 26 చివరి తేది...


👉భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది.

👉అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉వయస్సు : 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100/- వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 458 పోస్టులు
▪️యూఆర్- 195
▪️ ఎస్సీ- 74
▪️ ఎస్టీ- 37
▪️ ఓబీసీ - 110
▪️ ఈడబ్ల్యూఎస్ - 42

👉పోస్టులు : కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్)

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభతేది : జూన్ 27, 2023

👉 దరఖాస్తుల చివరి తేది: జూలై 26, 2023


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments