Type Here to Get Search Results !

SIDBI (సిడ్బీ) లో ఎక్స్‌పర్ట్‌ పోస్టుల భర్తీ ...షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక, నెలకు లక్ష పైనే శాలరీ...


👉SIDBI Recruitment Notification :

👉పోస్టుల వివరాలు:
▪️ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్
▪️ సీనియర్ ఇన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్ గార్డ్ ఎక్స్పర్ట్
▪️ల్యాబ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ తదితరాలు.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 06

👉అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

👉 వయసు: 45 సంవత్సరాల మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ. ఒక లక్ష నుంచి రూ.3.5 లక్షలు చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఈమెయిల్: gcfv@sidbi.in,

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉వెబ్సైట్https://www.sidbi.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉 Telegram Link:
Tags

Post a Comment

0 Comments