👉MIDHANI రిక్రూట్మెంట్ Notification 2023:
👉అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/గ్రాడ్యుయేషన్/సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 03
👉పోస్టుల వివరాలు:
▪️డిప్యూటీ జనరల్ మేనేజర్-01
▪️ మేనేజర్-01
▪️హౌస్ కీపర్-01
👉వయస్సు : 30 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : పోస్టును అనుసరించి నెలకు రూ.19,130 నుంచి రూ.2.2 లక్షల వరకూ వేతనం చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రొఫిషియన్సీ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.07.2023
👉వెబ్సైట్: https://midhani-india.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉 Telegram Link: