👉50,187 ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డులు విడుదల సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో 50,187 ఉద్యోగాలకు సంబంధించి కీలక అప్డేడ్ వచ్చింది.
👉కానిస్టేబుల్(జీడీ), రైఫిల్మెన్, సిపాయి పోస్టుల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
👉 మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులు వీటిని crpfonline.com వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
👉 దేశవ్యాప్తంగా ఈనెల 17న మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉 Telegram Link: