Type Here to Get Search Results !

NITలో టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలు... జులై 17 దరఖాస్తులకు చివరి తేదీ...


👉NIT టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలు...

👉నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), కాలికట్, టెక్నికల్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషనన్ను విడుదల చేసింది.

👉అర్హత: ITI/ డిప్లొమా/ఇంజనీరింగ్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉మొత్తం పోస్ట్లు: 140

👉పోస్టులు : టెక్నికల్ స్టాఫ్

👉దరఖాస్తు ఫీజు:
▪️SC/ ST/ మహిళలు/ ఎక్స్-సర్వీస్మెన్/ PWD అభ్యర్థులకు : రూ. 100.
▪️ఇతర కేటగిరీల వారికి రూ. 200/-

👉దరఖాస్తు చివరి తేదీ: 17-07-2023(4 pm)

👉వెబ్సైట్https://nitc.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

Tags

Post a Comment

0 Comments