👉ISRO Recruitment Notification 2023:
👉పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా ఇస్రో లో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
👉అర్హతలు: M.E/M.Tech లేదా సైన్స్ M.S/M.Sc, బిఇ/బి.టెక్, B.Sc అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉మొత్తం ఖాళీలు: 61
👉 వ్యాలీడ్ అప్లికేషన్లను సబ్మిట్ చేసిన వారిని రాత పరీక్షకు పిలుస్తారు.
👉రాత పరీక్షను అహ్మదాబాద్, చెన్నై, ఎర్నాకులం, హైదరాబాద్, తిరువనంతపురంలో నిర్వహిస్తారు.
👉 దరఖాస్తు ఫీజు : సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్ట్ కోసం అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి.
👉 అభ్యర్థులు షరతులకు లోబడి మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు...
◾️పరీక్షలలో పాస్ అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.. కనీసం 10 మంది అభ్యర్థులతో 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు.
◾️రిజర్వ్ చేసిన ఖాళీలకు 1:5 రేషియోలో రిజర్వ్ కాని అభ్యర్థులతో సంబంధం లేకుండా UR కేటగిరీ కింద షార్ట్-లిస్ట్ చేస్తారు.
▪️రాత పరీక్ష మార్కులకు 50% వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 50% వెయిటేజీ ఇస్తారు.. లక్షకు పైగా జీతం ఉంటుంది..
👉ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జులై 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
👉రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
👉Website: vssc.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.