Type Here to Get Search Results !

ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు... జులై 19 దరఖాస్తులకు చివరి తేదీ...


👉ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో
 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉 దీనిలో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి.

👉 పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 19న ముగియనుంది.

👉ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు: https://wdcw.ap.gov.in/Ap_Notifications .html అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.

👉 పూర్తి చేసిన దరఖాస్తులను గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

Tags

Post a Comment

0 Comments