Type Here to Get Search Results !

కొచ్చిన్ షిప్ యార్డ్ లో 10th, ఐటీఐ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది వర్క్ మ్యాన్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉అర్హత: 10th, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉శాలరీ :నెలకు 23,300 నుంచి 24,800/-  
వరకు ఉంటుంది.

👉వయస్సు :
▪️ 30 సంవత్సరాలు మించకూడదు.
▪️ sc/st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 300

👉పోస్టులు : వర్క్ మ్యాన్

👉ట్రేడ్: షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షిప్ రైట్ వుడ్.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️ఫేజ్ 1 - ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్
▪️ఫేజ్ II- ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 14, 2023

👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
జూలై 28, 2023

👉దరఖాస్తు ఫీజు : రూ.600/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉వెబ్సైట్www.cochinshipyard.in

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.





👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

Tags

Post a Comment

0 Comments