👉NIT Silchar Recruitment Notification 2023:
👉అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
👉మొత్తం పోస్టులు : 109
👉పోస్టులు : రిజిస్ట్రార్, లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, ఎస్ఎస్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ తదితరాలు.
👉వయస్సు : 27 నుంచి 56 ఏండ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ అభ్యర్థులకు రూ.1,000
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తుల చివరితేదీ: జూలై 17,2023
👉వెబ్సైట్ : http://www.nits.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.