Type Here to Get Search Results !

NIN లో వివిధ ఉద్యోగాలు...అర్హతలు వాటి వివరాలు...


👉అర్హత: పోస్టును అనుసరించి బీఎన్ వైఎస్/పీజీ డిగ్రీ/పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.56,100 నుంచి రూ.2,15,900 చెల్లిస్తారు.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 14

👉పోస్టుల వివరాలు:
▪️ప్రొఫెసర్-03
▪️ అసోసియేట్ ప్రొఫెసర్-03
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్-05
▪️ మెడికల్ సూపరింటెండెంట్-01
▪️ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్-01
▪️ రీసెర్చ్ ఆఫీసర్-01

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు ప్రారంభతేది: 01.08.2023

👉 దరఖాస్తులకు చివరితేది: 10.09.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments