Type Here to Get Search Results !

127 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉మొత్తం ఖాళీలు :127

👉 పోస్టుల వివరాలు:
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్-62
▪️ అసోసియేట్ ప్రొఫెసర్-44
▪️ ప్రొఫెసర్-21

👉విభాగాలు:
▪️ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
▪️ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
▪️ బయోలాజికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
▪️ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్
▪️ డిజైన్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్
▪️ కెమికల్ ఇంజనీరింగ్
▪️ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తదితరాలు.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ /బీఆర్క్/బీప్లాన్/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ ఎంప్లాన్/ఎంఆర్క్/ఎంఎస్సీ/పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.

👉వేతనం:
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ కు నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500
▪️ అసోసియేట్ ప్రొఫెసర్ కు నెలకు రూ.1,39,600
▪️ ప్రొఫెసర్ కు నెలకు రూ.1,59,100

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును ది రిజిస్ట్రార్, మానిట్ భోపాల్, లింక్ రోడ్ నెం.3, కాళీమాత మందిర్ దగ్గర, భోపాల్ (మధ్యప్రదేశ్)-462003 చిరునామాకు పంపించాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష/టెక్నికల్ ప్రెజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 03.08.2023

👉Website:  https://www.manit.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments