👉AIIMS Recruitment Notification 2023:
👉రాయబరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్ / పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️Sc/stకి 5 ఏళ్ళు
▪️OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.25,840 నుంచి రూ.2,98,230 వరకు ఉంటుంది.
👉 మొత్తం ఖాళీలు : 111
👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. ఆడియోమెట్రీ టెక్నీషియన్- 01
2. క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్- 03
3. సీఎస్ఎస్ఓ టెక్నీషియన్- 02
4. డయాలసిస్ టెక్నీషియన్- 04
5. ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్- 02
6. ఈఈజీ ల్యాబ్ టెక్నీషియన్- 01
7. ఐసీయూ టెక్నీషియన్- 05
8. ఆప్టోమెట్రిస్ట్- 02
9. ఓటీ టెక్నీషియన్- 05
10. పెర్ఫ్యూషనిస్ట్ - 02
11. ఫిజియోథెరపిస్ట్- 02
12. రేడియాలజీ టెక్నీషియన్- 25
13. స్పీచ్ థెరపిస్ట్ - 03
14. ట్రామా ఎమర్జెన్సీ టెక్నీషియన్- 05
15. ల్యాబ్ టెక్నీషియన్- 47
16. మానిఫోల్డ్ టెక్నీషియన్- 02
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, పని అనుభవం,
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000
▪️ఎస్సీ / ఎస్టీ కేటగిరీకి రూ.500/-
▪️ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు ప్రారంభం: జూలై 19, 2023
👉 దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2023
👉రాత పరీక్ష తేదీ: 06-08-2023
👉Website : www.aiimsrbl.edu.in
👉 నోటిఫికేషన్ ఇంకా పూర్తి వివరాలు ఈ కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: