Type Here to Get Search Results !

IIT ఖరగ్ పూర్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ఖరగప్పుర్ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

👉అర్హత: పోస్టులను బట్టి MCH/DM/MD/MS/DNB/PG

👉విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్, కార్డియాలజీ, డెర్మటాలజీ, యూరాలజీ, సైకియాట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ, ఎమర్జెన్సీ మెడిసిన్ తదితర విభాగాలు.

👉శాలరీ : నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,200 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు చివరి తేదీ: 14-8-2023

👉వెబ్సైట్:https://www.iitkgp.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:










Tags

Post a Comment

0 Comments